విజయ నిర్మాల అసలు పేరు నిర్మల. తనకు నటిగా అవకాశమిచ్చిన విజయ స్టూడియోస్‌కు గుర్తుగా తన పేరు ముందు విజయ చేర్చుకుంది.

శ్రీదేవి అసలు పేరు  "శ్రీ అమ్మ యాంగర్ అయ్యప్ప"

నదియా అసలు పేరు  "జరీనా మొయిదు"

రోజా అసలు పేరు  "శ్రీలతా రెడ్డి"

జయసుధ అసలు పేరు  "సుజాత నిడదవోలు"

జయప్రద అసలు పేరు  "లలిత రాణి"

సిల్క్ స్మిత అసలు పేరు  "విజయలక్ష్మి"

నయనతార అసలు పేరు  "డయానా మరియమ్ కురియన్"

అనుష్క శెట్టి అసలు పేరు  "స్వీటీ శెట్టి"

నమిత అసలు పేరు  "భైరవి"

అంజలి అసలు పేరు  "బాల త్రిపుర సుందరి"

టబు అసలు పేరు  "టబుస్సుమ్ ఫాతిమా హష్మీ"

కియారా అద్వానీ అసలు పేరు  "ఆలియా అద్వానీ" ఆలియా భట్ ఉండటంతోకియారాగా మార్చుకుంది.