రేపటి నుంచి ప్రారంభం కానున్న ఫిఫా ప్రపంచకప్ 2022
ట్రోఫీ కోసం 32 జట్లు ఖతార్‌లో పోటీ పడనున్నాయి..
ఈ టోర్నమెంట్‌లో అందరి కళ్లు ఆ అత్యుత్తమ ఆటగాళ్లపైనే..
లియోనాల్ మెస్సీ(అర్జంటినా)
క్రిస్టినో రొనాల్డో(పోర్చుగల్)
కైలియన్ మప్పే( ఫ్రాన్స్)
నెయ్‌మార్( బ్రెజిల్)
తిబౌట్ కోర్టోయిస్( బెల్జియం)
పెద్రి(స్పెయిన్)
జూడ్ బెల్లింగ్‌హామ్(ఇంగ్లాండ్)