వచ్చే నెలలో కొత్త కార్లు మార్కెట్లో షికారు చేయనున్నాయి
సరికొత్త ఫీచర్స్‌తో మార్కెట్లో విడుదల కానున్నాయి
ఈ కొత్త కార్ల జాబితాలో మారుతి జిమ్నీ, హ్యుండాయ్ ఎక్స్ టర్, మెర్సిడెజ్ బెంజ్ ఏఎంజీ ఎస్ఎల్ మోడల్ కార్లు ఉన్నాయి
జూన్‌లో అధికారికంగా మారుతి జిమ్నీ విడుదల కానుంది
హ్యుండాయ్ నుంచి బుల్లి ఎస్‌యూవీ ఎక్స్‌టర్
మెర్సిడెస్ బెంజ్ నుంచి ఈక్యూఎస్ కారు
జూన్ 6న హోండా నుంచి ఎలివేట్ ఆవిష్కరణ
జూన్ 22న మెర్సిడెజ్ ఏఎంజీ ఎస్ఎల్
ఈ కార్లలో అత్యాధునిక ఫీచర్స్‌ను జోడించాయి కంపెనీలు