పసుపు తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది
పసుపు వాడకం వల్ల చర్మం మెరుస్తూ ఆరోగ్యంగా ఉంటుంది
పసుపు ఇన్సులిన్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది
పసుపు మధుమేమం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది
పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే వ్యాధిని శరీరం దూరం చేస్తుంది
గాయాలు నయం చేయడంతో పాటు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంటుంది