ఇందుకోసం గుడ్డులోని తెల్లసొనలో ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి జుట్టుకు పట్టించాలి. దీన్ని జుట్టుకు పట్టించి 30 నిమిషాల పాటు ఉంచి తర్వాత కడిగేయాలి
తలలో నూనె సమతుల్యతను కాపాడుతుంది. దీనితో జుట్టు మందంగా, బలంగా మార్చేస్తుంది
గుజ్జు అరటిపండులో గుడ్డు మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయాలి
దీంతో జుట్టుకు పోషకాలు అందుతాయి. అదే సమయంలో జుట్టు అందంగా కనిపిస్తుంది
దీని కోసం గుడ్డులో ఉల్లిపాయ రసాన్ని కలిపి పేస్ట్ తయారు చేసి.. ఆపై మీ జుట్టుకు అప్లై చేయండి
ఈ హెయిర్ మాస్క్‌ని ఉపయోగించడం వల్ల జుట్టు మెరుస్తుంది
జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది