ఒకే ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు.. లిస్టులో 10మంది..

చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ లక్ష్మీపతి బాలాజీ vs KXIP, 2008

డెక్కన్ ఛార్జర్స్ బౌలర్ ఇషాంత్ శర్మ vs కొచ్చి టస్కర్స్ కేరళ, 2011

ముంబై ఇండియన్స్ బౌలర్ మునాఫ్ పటేల్ vs KXIP, 2011

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు బౌలర్ జయదేవ్ ఉనద్కత్  vs DD, 2013

రైజింగ్ పూణె సూపర్‌జెయింట్‌ బౌలర్ జయదేవ్ ఉనద్కత్  vs SRH, 2017

సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ vs KXIP 2017

సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ vs GT 2023

పంజాబ్ కింగ్స్ బౌలర్ అంకిత్ రాజ్‌పూత్ vs SRH, 2018

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు బౌలర్ హర్షల్ పటేల్ vs MI, 2021

పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ - PBKS vs RR, 2021

సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ - SRH vs GT, 2022

ముంబై ఇండియన్స్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా vs KKR, 2022