ఇప్పటి వరకూ భారత్ గెలుచుకున్న మెడల్స్ సంఖ్య  503

పసిడి పతకాలు 181, వెండి 173, కాంస్యం 149

2010  ఢిల్లీలో జరిగిన గేమ్స్‌లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన

101 మెడల్స్‌తో రెండోస్థానంలో నిలిచిన భారత్

తొలి గోల్డ్‌ మెడల్‌ గెలిచిన అథ్లెట్‌ మిల్కా సింగ్‌

కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్ కు ఎక్కువ మెడల్స్ గెలిచింది షూటర్లే

షూటింగ్‌లో భారత్ కు మొత్తం 135 మెడల్స్‌

15 పతకాలను గెలుచుకున్న షూటర్ జస్పాల్ రానా