కరోనా తర్వాత పెరిగిన కార్ల అమ్మకాలు
గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు దేశీయంగా బుల్లి కార్లు బెస్ట్ సెల్లింగ్ కార్లుగా నిలిచాయి
మార్కెట్‌లో మారుతి సుజుకి తన పట్టును గతేడాది కూడా కొనసాగించింది
గత 12 నెలల్లో తన హ్యాచ్ బ్యాక్ వాగన్-ఆర్ కార్లు రెండు లక్షలకు పైగా విక్రయించింది
గతేడాది టాప్-10 సెల్లింగ్ కార్లలో మారుతి సుజుకి కార్లు ఏడు స్థానాలు సొంతం చేసుకుంటే వాటిలో నాలుగు బుల్లి కార్లే
ఎస్‌యూవీల్లో రెండు టాటా మోటార్స్‌వే. మొదటి వరుసలో ఉన్న నాలుగు బుల్లి కార్లు మారుతి సుజుకివే
వ్యాగన్-ఆర్ తర్వాత గత 12 నెలల్లో బెస్ట్ సెల్లింగ్ కార్లంటే మారుతి బాలెనో, మారుతి స్విఫ్ట్