బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడలు వచ్చేవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

గతసారి కంటే ఈసారి ఎక్కువ పతకాలు సాధించడంపైనే భారత్ దృష్టి నిలిచింది. 

2018 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ 26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్య పతకాలు గెలుచుకుంది. 

ఇదిలా ఉంటే.. ఈసారి నీరజ్ చోప్రా, అన్ను రాణి, హిమ దాస్, దుటీ చంద్‌లపై భారత్ భారీ ఆశలు పెట్టుకుంది.