సమోసా అంటే అందరికీ చాలా ఇష్టం

నిజానికి సమోసా మధ్యప్రాచ్య దేశాల నుంచి వచ్చింది. ఒకప్పుడు దీనిని ‘సంభోసా’ అని పిలిచేవారు

ప్రతి ఫంక్షన్ వైభవాన్ని పెంచే  గులాబ్ జామూన్ పర్షియన్ దేశాల నుండి భారతదేశానికి వచ్చింది. దీనిని ‘లుక్మత్-అల్-ఖాదీ’ అని పిలుస్తారు

జలేబీ పర్షియన్, అరబ్ దేశాల నుండి వచ్చిందని చెబుతారు. అయితే దాని పేరులో ఎలాంటి మార్పు చేయకపోవడం ఆశ్చర్యకరం

భారతీయులు ఇష్టపడే టీ బ్రిటన్ నుండి వచ్చింది. తరువాత భారతీయ రుచిగా స్థిరపడిపోయింది

బిర్యానీ తండ్రి హైదరాబాద్‌ అని ప్రజలు తరచుగా అనుకుంటారు. నిజానికి బిర్యానీ టర్కిష్ సంప్రదాయ వంటకం

రాజ్మా భారతీయ వస్తువు కాదు. మెక్సికో నుంచి రాజ్మా వచ్చిందని చెబుతారు

దాల్ భాత్ రెసిపీ పొరుగు దేశం నేపాల్ నుండి భారతదేశానికి వచ్చింది