ప్రపంచ కుబేరుల జాబితాను మంగళవారం ఫోర్బ్స్‌ విడుదల

ఆసియాలోనే సంపన్న వ్యక్తిగా ముకేశ్‌ అంబానీ మళ్లీ అగ్రస్థానం

24వ స్థానానికి పడిపోయిన అదానీ గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదానీ 

83.4 బిలియన్‌ డాలర్ల నికర సంపదతో ముకేశ్‌ అంబానీ ఆసియాలో అగ్రస్థానం

ప్రపంచ కుబేరుల్లో అంబానీ 9వ స్థానంలో నిలిచారు.

 జనవరి 24న అదానీ 126 బిలియన్‌ డాలర్లతో ప్రపంచంలో మూడో సంపన్నుడిగా ఉండగా, ఇప్పుడు ఒక్కసారిగా పడిపోయారు

అంబానీ తర్వాత రెండో ధనిక భారతీయుడిగా అదానీ నిలిచారు.