ఐరన్‌ లోపానికి ఇవి రెండు కలిపి తింటే చాలు

బెల్లం, నువ్వులలో చాలా పోషకాలు

నువ్వులలో కాల్షియం, ఫైబర్ పుష్కలం

బెల్లంలో ఐరన్‌, యాంటీఆక్సిడెంట్లు అధికం

బెల్లం, నువ్వులతో రక్తహీనతకి చెక్

బెల్లంతో రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చు