పాదాలను పైకి పెట్టి కూర్చోవటానికి ప్రయత్నించాలి. దీని వల్ల శరీర బరువు పాదాలపై పడదు

రోజుకు రెండు సార్లు వెచ్చని నీటిలో పాదాలను ఒక పదినిమిషాలు ఉంచాలి

ఐస్‌ను ఒక టవల్‌లో పెట్టి పాదాలను చుట్టి పెట్టాలి. ఇలా చేయటం వల్ల నొప్పి తగ్గుతుంది

ఇంటా బయట కూడా రబ్బరు చెప్పులు వేసుకోవాలి. లేకపోతే ప్రత్యేకమైన చెప్పులు వేసుకోవాలి

వీలైనంత వరకూ హైహీల్స్‌ను వేసుకోవద్దు. నొప్పి ఎక్కువగా ఉంటే డాక్టరును సంప్రదించాలి

వీలైనంత వరకూ హైహీల్స్‌ను వేసుకోవద్దు. నొప్పి ఎక్కువగా ఉంటే డాక్టరును సంప్రదించాలి