ఫ్రిజ్ వాడుతున్నారా.. ఇవి తెలుసుకోండి
కనీసం నెలరోజులకైనా ఓసారి ఫ్రిజ్‌లోని పదార్థాలన్నీ బయటపెట్టి లోపలి ట్రేలను శుభ్రం చేయాలి.
ఫ్రిజ్ వాడుతున్నారా.. ఇవి తెలుసుకోండి
విద్యుత్ ఆదా కోసమని ఫ్రిజ్ ఆఫ్ చేయొద్దు. అందులో పదార్థాలు బూజు పడుతాయి
ఫ్రిజ్ వాడుతున్నారా.. ఇవి తెలుసుకోండి
ఫ్రిజ్ దుర్వాసన వస్తుంది. చాలా రోజులు ఇల్లు వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకుంటే మాత్రం ఆఫ్ చేయాలి.
ఫ్రిజ్ వాడుతున్నారా.. ఇవి తెలుసుకోండి
డోర్ సరిగా వేయాలి. లేదంటే అందులోని చల్లదనమంతా బయటకు వెళ్లిపోతుంది. కంప్రెషర్ మీద భారం పడుతుంది.
ఫ్రిజ్ వాడుతున్నారా.. ఇవి తెలుసుకోండి