సిట్రస్ పండ్లల్లో ఉండే సిట్రిక్ యాసిడ్ గుండెల్లో మంట, గ్యాస్‌ను కలిగిస్తుంది.
టమాటాల్లో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. కావున వీటికి దూరంగా ఉండండి.
కార్బోనేటెట్ డ్రింక్స్ తాగొద్దు. ఇవి ఆరోగ్యానికి హానికరం
పరగడుపుతో సలాడ్ తినడం వల్ల గ్యాస్, కడుపునొప్పి వస్తుంది
జంక్ ఫుడ్, ముందు తయారు చేసిన జ్యూస్‌లకు దూరంగా ఉండండి