కంటి ఆరోగ్యాన్ని కాపాడే ఆహారాలు ఇవే..
సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు.
ఆలాంటి కళ్ళను జాగ్రత్తగా కాపాడుకోవడం మన విధి.
అయితే కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహారాలు తీసుకోవడం మంచింది.
మీ కంటి ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే ఏమి తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎక్కువగా విటమిన్ ఏ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కంటికి చాల మంచిది.
సొయా బీన్స్, పన్నీర్ వంటి విటమిన్ బి2 ఉన్న ఆహారాలు వల్ల కూడా కళ్ళకు మేలు జరుగుతుంది.
బాదం, వాల్‌నట్స్, రాజ్మా, బజ్రీ, ఓట్స్ వంటి కాల్షియం ఆహారాలను కంటి ఆరోగ్యం తీసుకోవాలి.
ఆకు కూరలు, గోధుమలు, జీడిపప్పులలో విటమిన్ ఇ వల్ల కూడా కళ్ళకు ఎంతో మేలు.
ఒమేగా త్రీ ఫ్యాట్స్‌తో నిండిన చోడ్ లివర్ ఆయిల్ కంటి చూపును మెరుగుపరుస్తుంది.