సుమారు 45 నిమిషాల పాటు ఈత కొడితే ఆరోగ్యానికి చాలామంచిది

 కార్బోహైడ్రేట్లతో పాటు ప్రోటీన్ కోసం పీనట్ బటర్‌ని స్విమ్మింగ్‌ డైట్లో చేర్చుకోవచ్చు

 బాగా ఆకలిగా ఉంటే, వెంటనే తినండి, ఖాళీ కడుపుతో ఉండకండి. దీంతో పాటు నీళ్లు తాగడం మరిచిపోకండి

స్విమ్మింగ్ తర్వాత చికెన్, పాస్తా, అన్నం, కూర తినవచ్చు

అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది బలాన్ని పెంచుతుంది

 ఈతకు ముందు తర్వాత గుడ్లు తినవచ్చు.  స్విమ్మింగ్‌ తర్వాత శరీరం బాగా అలసిపోతుంది. శక్తిని పెంచుకోవడానికి గుడ్లు తినాలి

 తక్కువ పరిమాణంలో కెఫిన్ కూడా తీసుకోవచ్చు.