మీకు పంటి నొప్పి ఉంటే తీపి ఆహారాలకు దూరంగా ఉండండి
ఎండుద్రాక్ష లేదా ఖర్జూరం వంటి పండ్లు పంటి సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి
వేయించిన ఆహారాలకు దూరంగా ఉండండి
స్వీట్లు, చాక్లెట్లు వంటి ఆహారాలు దంతాలను మరింత దెబ్బతీస్తాయి
మద్యపానానికి దూరంగా ఉండాలి