మెడదు పనితీరును మెరుగు పరచడానికి తినవలసిన తీసుకోవలసిన ఆహారపదార్థాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
బ్రోకలీలో ఉండే ప్రోటీన్, ఐరన్, ఫోలేట్, విటిమిన్ సీ, విటమిన్ కే మెదడుకు ఉపయోగకరం.
కాఫీలోని కెఫిన్, యాంటీ ఆక్సిడెంట్లు మెదడును చురుకుగా ఉంచుతాయి.
డార్క్ చాక్లెట్ ఫ్లేవనాయిడ్స్, యాంటిఆక్సిడెంట్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
మాంసం లేదా గుడ్లు కంటే కూడా వేరుశెనగలలో ప్రోటీన్ ఎక్కువ. మెదడుకు ఉపయోగకరం.
పసుపు రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు మెదడు పనితీరును పెంచుతుంది.