టొమాటోలోని లైకోపీన్‌  ఇన్‌ఫ్లమేషన్‌ను నివారిస్తుంది

బ్రోకలిలోని సిఫోరిడాన్‌ కడుపులోమంటను తగ్గిస్తుంది

అవకాడోలోని పీచు, పొటాషియం, మెగ్నీషియం ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి

 పసుపులోని కర్క్యూమిన్‌ కూడా బాగా సహకరిస్తుంది

గ్రీన్‌ టీలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి