యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే టొమాటోలు చర్మంపై వయసు గుర్తులను ఉంచవు
డార్క్ చాక్లెట్ హానికరమైన సూర్యకాంతి నుంచి చర్మాన్ని రక్షిస్తుంది
చియా గింజలు చర్మంపై ముడతలు రానివ్వవు
అల్లం ఎలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుంది
చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే అవకాడో తినండి