విటమిన్ డి సూర్యకాంతిలో సమృద్ధిగా దొరుకుతుంది

మన చర్మంపై సూర్యరశ్మి పడినప్పుడు శరీరం దీనిని గ్రహిస్తుంది

కొవ్వు చేపలు, సముద్రపు ఆహారంలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది

అడవి పుట్టగొడుగులు అత్యధిక స్థాయిలో విటమిన్ డిని కలిగి ఉంటాయి

పెరటి కోళ్లు పెట్టే గుడ్లలో ఎక్కువ విటమిన్ డి ఉంటుంది

ఆవు పాలలో విటమిన్ డీ ఆధిక మొత్తంలో లభిస్తుంది

పెరుగు తినడం వల్ల విటమిన్ డి లోపాన్ని తగ్గించవచ్చు

ఆరెంజ్ శరీరానికి విటమిన్ సి ఇవ్వడమే కాకుండా..విటమిన్ డీ లోపాన్ని తగ్గిస్తుంది