మన శరీరం రోగనిరోధక వ్యవస్థను బలంగా ,ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ సి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

మన శరీరం అంతటా కణజాలాల సరైన పెరుగుదలకు ,గాయాలను వేగంగా నయం చేయడానికి విటమిన్ సి అవసరమని అధ్యయనాలు చెబుతున్నాయి

ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని రక్షించుకోవడానికి మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం.

విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఆహారాల  ఏంటో చూడండి

నారింజ

క్యాబేజీ

స్ట్రాబెర్రీలు

టొమాటోలు

జామ