ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే తినే ఫుడ్ కూడా ప్రత్యేకంగా ఉండాలి
అందంగా ఉన్న వారిని చూస్తే వీరు ఏం తింటున్నారు? ఆరోగ్య రహస్యం ఏంటి? అనే సందేహాలు వస్తాయి
తాజాగా హీరోయిన్ ప్రణీతను ఓ మీడియా సంస్థ ఈ విషయం అడిగితే ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని ఆహారాలను సూచించింది
ఇప్పుడు ఆమె సూచించిన ఆహారాలు ఏంటో తెలుసుకుందాం
ప్రతి రోజూ ఉదయం వర్కవుట్ కు ముందు, వర్కవుట్ తర్వాత తగినన్ని బాదం పప్పులను తినాలని ఆమె చెబుతుంది
ఆకుపచ్చని కూరగాయల్లో కేలరీలు తక్కువ ఉండడం వల్ల బరువు పెరిగారని తెలిపింది ప్రణీత
తక్కువ చక్కెర ఉండే వాటిని అంటే పండ్లు, పెరుగు, కూరగాయలు వంటివి తీసుకోవచ్చని ఆమె సూచించింది
అలాగే తగినంత నీరు తాగుతూ ఒంట్లో తగినంత నీరు ఉండేలా చూసుకోవాలని ప్రణీత చెపింది