ఎక్స్‌పైరి (ఎప్పటికీ పాడవ్వని) పదార్ధాలు
ఉప్పు : ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది.అయోడిన్,ఇతర సమ్మేళనాలు కలిపిన ఉప్పు మాత్రం కొన్నాళ్లకు పాడయ్యే ఛాన్స్ ఉంది.
ఎక్స్‌పైరి (ఎప్పటికీ పాడవ్వని) పదార్ధాలు
తేనె..ప్రాసెస్ చేయని తేనెకు గడువు తేదీ లేదు. తేనెలో నీటి శాతం తక్కువగా ఉండటంతో సూక్ష్మజీవులు చేరవు. అందుకే పాడవదు.
ఎక్స్‌పైరి (ఎప్పటికీ పాడవ్వని) పదార్ధాలు
కాఫీ గింజలు..ప్రాసెస్ చేయని కాఫీ గింజలు,పొడి పాడవ్వవు.బాగా ఎండబెట్టడం వల్ల నీటి శాతం ఉండదు.
ఎక్స్‌పైరి (ఎప్పటికీ పాడవ్వని) పదార్ధాలు
సోయా సాస్, హార్డ్ లిక్కర్.
ఎక్స్‌పైరి (ఎప్పటికీ పాడవ్వని) పదార్ధాలు