మూడు పూటలా ఆహారంలో నెయ్యి చేర్చుకోవాలి
నీళ్లలో నానబెట్టిన ఎండు ద్రాక్ష, కుంకుమ పువ్వు ఉదయాన్నే తీసుకోవాలి
జీడి పప్పును బెల్లంతో కలిపి తీసుకోవాలి
డార్క్ చాక్లెట్లను తీసుకుంటే రిలీఫ్ లభిస్తుంది
పెసలు/ అలసందలు/ మినుములు భోజనంలో చేర్చుకోవాలి