కంటి ఆరోగ్యానికి ఆహారం..

శరీరంలో కళ్లకు ఉండే ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..

క్యారెట్‌లోని ఏ విటమిన్‌ కంటికి మేలు చేస్తుంది

బాదంలోని విటమిన్‌ ఇ ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తుంది

వాల్‌నట్స్‌ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి

పిస్తా కళ్లకు మేలు చేస్తుంది

బీన్స్‌ కంటి శుక్లాన్ని  తగ్గిస్తుంది

నారింజ పండు కంటి వ్యాధులను దరిచేరనివ్వదు

ఆకు కూరలు తప్పకుండా ఉండేలా చూసుకోవాలి

చేపలు రేటీనా ఆరోగ్యాన్ని కాపాడుతాయి