గుడ్డులో ప్రోటిన్ అధికంగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల జుట్టు రాలటాన్ని అరికట్టవచ్చు

చిలగడదుంప జుట్టు సమస్యలను దూరం చేస్తుంది

చేపల్లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.

ఆకుకూరలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జట్టు సమస్యలను తగ్గిస్తాయి

అరటిపండులోని పొటాషియం, బయోటిన్ జట్టును బలంగా చేస్తాయి.