వీటిని ఫ్రిజ్‌ల‌లో పెట్ట‌కండి..

వీటిని ఫ్రిజ్‌ల‌లో పెట్ట‌కండి

ట‌మాట‌లు ఫ్రిజ్‌లో పెడితే ప‌లుచ‌టి పొర ముడ‌త‌లు ప‌డిపోతుంది. అందులోని విట‌మిన్ C త‌గ్గిపోతుంది.

వీటిని ఫ్రిజ్‌ల‌లో పెట్ట‌కండి

పుచ్చ‌కాయ‌లు పెడితే యాంటీ ఆక్సిడెంట్లు త‌గ్గిపోతాయి. తీయ‌గా ఉండాల్సిన కాయ చ‌ప్ప‌గా మారిపోతుంది.

వీటిని ఫ్రిజ్‌ల‌లో పెట్ట‌కండి

పుదీనా పెడితే ఆకులు న‌ల్ల‌గా మారుతుంది

వీటిని ఫ్రిజ్‌ల‌లో పెట్ట‌కండి

బ్రెడ్ బూజు ప‌ట్టే ఛాన్స్ ఉంది.చ‌ల్ల‌టి ఉష్ణోగ్ర‌త‌ల‌కు ప‌చ్చ‌ళ్లు తొంద‌ర‌గా పాడ‌వుతాయి.

వీటిని ఫ్రిజ్‌ల‌లో పెట్ట‌కండి

నూనెలు, వెల్లుల్లి, కాఫీ గింజ‌లు, ఉల్లి, ఆలు, తేనే, అవ‌కాడో, మునక్కాయ‌లు పెట్ట‌వ‌ద్దు.