స్వీట్‌కార్న్ రక్తంలో షుగర్ లెవల్స్ పెంచుతాయి. వాటికి దూరంగా ఉండటం ఉత్తమం
బంగాళాదుంపలు తింటే బ్లడ్ షుగర్ స్థాయిలు పెరుగుతాయి వాటికి దూరంగా ఉఆండటం మంచిది
అరటి పండ్లలో రక్తంలో షుగర్ లెవల్స్‌ను పెంచే పిండి పదార్థాలు ఉంటాయి
తెల్లని పిండి వంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లతో తయారు చేసిన పదార్థాలకు దూరంగా ఉండాలి
వైట్ రైస్‌లో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి
పాలు, పాల ఉత్పత్తులు కూడా షుగర్ లెవల్స్‌ను పెంచుతాయి