మీరూ బిస్కెట్లు తింటున్నారా..? ఐతే కాస్త ఆలోచించండి!

చాలా మంది టీ కాంబినేషన్‌లో రెండు బిస్కట్లను జత చేసుకొని లాగించేస్తుంటారు 

ఇలా రోజూ బిస్కట్లు తినడం వల్ల దీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు

బిస్కెట్లు అధిక క్యాలరీలు ఉంటాయి. హైడ్రోజనేటెడ్‌ కొవ్వుల శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది

ఒక బిస్కెట్‌లో 40 క్యాలరీలు ఉంటాయి. వీటిల్లో మైదా, చక్కెర, ఉప్పు శాతం కూడా ఎక్కువే

బిస్కెట్లు తినగానే అవి నేరుగా శరీరంలో ఇన్సులిన్‌పై ప్రభావం చూపుతుంది

ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి

షుగర్‌ ఫ్రీ బిస్కెట్లు కూడా జీర్ణక్రియకు ప్రమాదమే

అందుకే వీటకి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు