కుంకుమ పువ్వు ఎందుకంత ఖరీదు..?

కుంకుమ పువ్వు చాలా ఖరీదైన సుగంధద్రవ్యం

అందుకే కుంకుమ పువ్వును ఎర్రబంగారం అంటారు

ఏడాదంతా సాగు చేస్తే కేవలం గ్రాముల్లో మాత్రమే పంట పండుతుంది

కుంకుమ పువ్వు సాగులో నిరంతరం పంటను వేయికళ్లతో కాపాడుకోవల్సి ఉంటుంది

విరిసిన పువ్వుని 24 గంటల్లోపు కోసి.. జాగ్రత్తగా నీడలో ఆరబెట్టాలి

ఆరిన తర్వాత పూలలోని రేకలు(కేసరాలు)ను ఫోర్సెప్స్‌తో వేరు చేయాలి

పువ్వు నుంచి రేకలను విరగకుండా వేరు చేయాల్సి ఉంటుంది. ఇలా సేకరించిన గ్రాము కుంకుమ పువ్వులో వేల రేకలుంటాయి

సౌందర్యసాధనాలు, ఔషధాలు, ఆహార, పానీయాల తయారీల్లో వీటిని వాడుతుంటారు