విలేజ్ స్టైల్ చుక్కకూర పప్పు.. ఇలా ట్రై చేయండి
Prasanna Yadla
09 June 2026
Pic credit - Pinterest
చుక్కకూర పప్పును ఇలా వండి తింటే పిల్లల నుంచి పెద్దల వరకు తింటారు
చుక్కకూర పప్పు
ఇది ఎక్కువగా పొలాల్లో దొరుకుతుంది పల్లెటూర్లలో వారంలో ఒకసారైనా చేసుకుని తింటారు
చుక్కకూర పప్పు
మరి, ఇంక లేట్ చేయకుండా దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..
ఎలా తయారు చేయాలంటే
ముందుగా కందిపప్పును తీసుకుని బాగా శుభ్రంగా కడిగి కనీసం 20 నిమిషాల పాటు నానబెట్టండి.
స్టెప్ - 1
ఆ తరవాత చుక్కకూర కట్టలు తీసుకుని మట్టి పోయే వరకు బాగా వాటిని సన్నగా తరిగి పెట్టుకోవాలి .
స్టెప్ - 2
ఇంకా ఈ కుక్కర్‌లో కొద్దిగా కందిపప్పు, నాలుగు చుక్కకూర, పచ్చిమిర్చి, కొంచం పసుపు కూడా వేసుకోవాలి.
స్టెప్ - 3
ఇంకా దీనిలో తగిన నీరు పోసి 4 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి పప్పును గరిటేతో మెత్తగా కలపుకోవాలి .
స్టెప్ - 4
ఇంకా దీనిలో ఉప్పు వేసి 10 నిముషాలు ఉంచి పాన్‌లో నూనె వేసి పోపు పెట్టి పప్పులో వేసి తినడమే
స్టెప్ - 5
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి