తొక్కే కదాని తీసిపారేయోద్దు.. ఇలా తిన్నారంటే తిరుగులేని పవర్ మీ సొంతం..
Venkata Chari
2 Aug 2025
Credit: Instagram
అరటిపండు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అందుకే ప్రతిరోజూ చాలామంది తింటుంటారు.
చాలా మంది ఫిట్‌నెస్ ఫ్రీక్స్ అరటిపండ్లను పెద్ద మొత్తంలో తింటుంటారు. అందరూ తినేందుకు ఇష్టపడుతుంటారు.
కానీ, అరటి తొక్క కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటుందని మీకు తెలుసా? అవును, అరటి తొక్కతోనూ ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.
ముఖ్యంగా అరటి తొక్క టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అరటి తొక్కలో మంచి మొత్తంలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
ఆరోగ్యకరమైన చర్మానికి అరటి తొక్క టీ చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
అరటి తొక్క టీ తయారు చేయడానికి, తొక్కను కోసి నీటిలో వేసి దాల్చిన చెక్క వేసి, మరిగించి వడకట్టి తాగాలి.
ఈ వార్త కేవలం అవగాహన కల్పించడం కోసమే అందించింది. ఏదైనా టిప్ పాటించే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఇంత క్యూట్ గా ఉన్నావ్ ఏంటమ్మాయి… ఇట్టా చూస్తే అల్లాడిపోవా హృదయాలు..
ఈ ఎల్లోరా శిల్పానికి గులామ్ అవుతున్న కుర్రకారు.. భావన పిక్స్ వైరల్
రకుల్ పాప గత్తరలేపిందిరోయ్.. బ్లాక్ డ్రెస్లో చెమటలు పట్టిస్తోందిగా..