మామిడి పండ్లు తిన్నాక వీటిని అస్సలు తినకూడదు
వర్షాకాలం వచ్చినా ఇంకా మామిడు పళ్లు దొరుకుతున్నాయి
కొంతమందికి ఏమి తిన్నా వెంటనే నీళ్లు తాగడం అలవాటు
ఐతే మామిడి పండ్లు తిన్న తర్వాత మాత్రం అస్సలు నీళ్లు తాగద్దు
ఇలా పండు తిన్న వెంటనే నీళ్లు తాగితే గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపుబ్బరం, కడుపునొప్పి వస్తాయి
ఒకవేళ తప్పనిసరిగా తాగాలనుకుంటే పండు తిన్నాక అరగంట తర్వాత తాగడం మంచిది
అలాగే మామిడి పండ్లు తిన్న వెంటనే మిర్చి, మసాలా ఆహారాలు కూడా తీసుకోకూడదు
ఇవి తింటే కడుపుబ్బరం, ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి
మామిడి పండ్లు తిన్న వెంటనే వీటిని వీటిని తిని అవస్థలు పడే కంటే తినకపోవడం బెటర్ అంటున్నారు నిపుణులు
ఇక్కడ క్లిక్ చేయండి