01 December 2025
కోడి గుడ్డుతో ఇవి అస్సలే తినకూడదు!
samatha
Pic credit - Instagram
కోడి గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అందువలన ఎగ్ తినడం వలన శరీరానికి చాలా మేలు జరుగుతుంది.
అందుకే వైద్యులు తప్పకుండా రోజుకు ఒకటి లేదా రెండు బాయిల్డ్ ఎగ్స్ తినడం వలన శరీరానికి కావాల్సి ప్రోటీన్ లభిస్తుందని చెబుతుంటారు
.
అయితే కోడి గుడ్డు ఆరోగ్యానికి చాలా మేలు చేసినప్పటికీ దీనితో కలిపి కొన్ని రకాల ఆహారపదార్థాలు తీసుకోకూడదంట. అవి ఏవో చూద్దాం.
కోడి గుడ్డుతో పాటు, సోయా పాలు పాల ఉత్పత్తులు, చీజ్ వంటివి తినడం అస్సలే చేయకూడదంట. దీని వలన జీర్ణ క్రియ కష్టతరం అవుతుంది.
అలాగే గుడ్డ తిన్న వెంటనే కాఫీ లేదా టీ తాగడం వలన టీలో ఉండే కెఫిన్ గుడ్డులోని ఐరన్ శోషణను అడ్డుకుంటుంది. ఇది వికారం కలిగిస
్తుంది.
గుడ్డు తిన్న వెంటనే లేదా కోడి గుడ్డుతో పాటు చికెన్ వంటి అధిక కొవ్వు ఉన్న మాసం తినకూడదు. ఇది మలబద్ధకం వంటి సమస్యలకు కారణం అవుతుం
ది.
అలాగే కోడి గుడ్డుతో పాటు స్వీట్స్ తినడం ఆరోగ్యానికి హానికరం, దీని వలన తల తిరగడం, అలసట వంటి లక్షణాలకు కారణం అవుతుందంట.
అదే విధంగా కోడి గుడ్డుతో పాటు, సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణు
లు.