పిల్లల్లో చిరాకు, కోపమా? అందుకు కారణమిదే..?
ఈరోజుల్లో పిల్లల్లో కోపం బాగా పెరిగిపోతోంది. చీటికీమాటికీ చిరాకు పడుతున్నారు.
దీనికి అధిక రక్తపోటే కారణమని నిపుణులు అంటున్నారు.
12-16 ఏళ్లలోపు పిల్లలకు స్థూలకాయం కారణంగా అధిక రీక్షపోటు వంటి సమస్యలు వస్తున్నాయట.
జీవనశైలిలో గా మార్పులు, ఊబకాయం, ఆహారంలో సమతుల్యత లోపించడం..,
జంట పుడ్, కూల్ డ్రింక్స్ , అధికంగా తీసుకోవడం దీనికి కారణం.
మొబైల్ ఎక్కువగా వాడటం యుక్తవయసులోని పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి.
తల్లిదండ్రులపై, ఇతరులపై చిరాకు పడటం, ఏ విషయం చెప్పినా.
కోప్పడటం, చిన్న విషయాలకే అరవడం వంటివి చేస్తారు.
అంతేకాకుండా హృదయ స్పందనలో మార్పులు, తలనొప్పి, శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి