రొయ్యలు వీరికి మహా ప్రమాదం బాబోయ్.. తినొద్దు 

Prasanna Yadla

  24  May 2026

Pic credit - Pinterest

ఆదివారం వస్తే చాలు.. ఏదొక నాన్ వెజ్ తింటూనే ఉంటారు వాటిలో రొయ్యలు  కూడా ఒకటికి 

రొయ్యలు

రొయ్యలు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. కాబట్టి వీటిని ఎంతో ఇష్టంగా తింటారు 

రొయ్యలు

అయితే, వీరు మాత్రం వీటిని తినకూడదు. మరి ఎవరు తినకూడదో ఇక్కడ చూద్దాం 

రొయ్యలు

రొయ్యలు అలర్జీ ఉన్నవారు వీటిని అస్సలు తీసుకోకూడదు.. ఒకవేళ తింటే శ్వాస తీసుకోవడంలో సమస్యలు వస్తాయి

అలర్జీ ఉన్నవారు

వీటిని ఎక్కువగా తింటే కొందరికి చర్మంపై దద్దుర్లు, దురద వంటి సమస్యలు ఎక్కువవుతాయి

 దురద 

యూరిక్ యాసిడ్ ఉన్నవారికి ఈ రొయ్యలు చాలా డేంజర్ కావొచ్చు కాబట్టి తినకండి

 రొయ్యలు చాలా డేంజర్ 

అలాగే గుండె సంబంధిత సమస్యలున్నవారు ఇంకా ఎక్కువగా తినడం అసలు అంత మంచిది కాదు.

గుండె 

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్