మెరుగైన కంటిచూపు కోసం తీసుకోవాల్సిన పోషకాలు..

కంటిచూపు సమస్యలను తొలగించుకునేందుకు కొన్ని రకాల పోషకాలు అవసరమని నిపుణులు చెబుతున్నారు. అవేమిటంటే..?

విటమిన్ ఎ

విటమిన్ డి

విటమిన్ సీ

జింక్

విటమిన్ ఇ

ఒమేగా -3

విటమిన్ ఏ

ల్యూటిన్, జియాక్సంతిన్