డాక్టర్ తో పని లేకుండా ఊపిరితిత్తులను క్లీన్ చేసేద్దామిలా?
పరగడుపునే గ్లాస్ గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే ఊపిరితిత్తులు శుభ్రమవుతాయి.
పైనాపిల్, క్రాన్‌బెర్రీ జ్యూస్‌లను కూడా తాగవచ్చు.
పరగడుపునే అల్లం రసం తీసుకున్నా ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి.
ఉదయాన్నే పుదీనా ఆకులను నమిలి మింగితే ఊపిరితిత్తులకు మంచిది.
యోగ చెయ్యడం కూడా ఊపిరితిత్తులు పాడవకుండా ఉంటాడు ఉపయోగపడతాయి.
గోరు వెచ్చని నీటిలో కాస్త యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరిని పట్టండి.
ప్రతిరోజు శరీరానికి సరిపడా మంచినీటిని తాగాలి.
ఛాతిపై ఆముదాన్ని మర్దనా చేస్తుంటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి