బీట్ రూట్ తో చర్మం ప్రకాశవంతం.
చర్మం ప్రకాశవంతంగా, అందంగా ఉండాలని ఎవరు కోరుకోరు.?
దీనికోసం మహిళలు ఎన్నో సహజ చిట్కాలను పాటిస్తుంటారు.
అయితే, బీట్ రూట్ వాడి చర్మాన్ని కాంతిమంతంగా మార్చవచ్చని బ్యూటీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.
ఇంతకీ ఏం చేయాలంటే..
తాజా బీట్రూట్ తురుమి, అందులో టేబుల్ స్పూన్ తేనె, రోజ్ వాటర్ వేసి మిశ్రమం చేసుకోవాలి.
తాజా బీట్రూట్ తురుమి, అందులో టేబుల్ స్పూన్ తేనె, రోజ్ వాటర్ వేసి మిశ్రమం చేసుకోవాలి.
తాజా బీట్రూట్ తురుమి, అందులో టేబుల్ స్పూన్ తేనె, రోజ్ వాటర్ వేసి మిశ్రమం చేసుకోవాలి.
ఇలా వారానికి ఒకసారి చేస్తే మీ చర్మం అందంగా తయారవుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి
web-storie-end-slide-1
web-storie-end-slide-1