తాజా మటన్ ను గుర్తించు చిట్కాలు
మటన్, చికెన్ తాజాగా లేకపోతే పాలిపోయినట్టు కనిపిస్తుంది.
మటన్ నుంచి రక్తం, నీరు కారుతుంటే దాన్ని తీసుకోకూడదు..
ఎరుపు రంగులో ఉండే మటన్‌లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది.. అది తాజా కాదని గుర్తించాలి.
బోన్‌లెస్ మటన్ కంటే బోన్ మటన్ రుచిగా ఉంటుంది. మంచి పోషకాలు కూడా ఉంటాయి.
అంతేకాకుండా ఆన్‌లైన్‌లో మటన్ ఆర్డర్ పెట్టకపోవడమే మంచిదని నివుణులు చెబుతున్నారు.
మేక తోకలు గట్టిగా ఉన్నదా లేదా.. లేకపోతే లాగితే ఊడిపోయేలా ఉన్నదా అనేది చూసుకోవాలి.
లాగిన కూడా రాకపోతే అది తాజా మటన్ అని గుర్తించాలి.
కొన్నిసార్లు తాజా మటన్ లా ఉంచేందుకు గమ్ తో అంటించేస్తుంటారు..
ఇక్కడ క్లిక్ చెయ్యండి