మాంసాహారం తినని వారికి ప్రోటీన్లు ఎలా అందుతాయి.?

గుడ్లు, చికెన్‌, మటన్‌ లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.

అయితే శాకాహారులకు ప్రోటీన్లు అందాలంటే ఈ పదార్థాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

సోయాపాలు, సోయా మీల్‌ మేకర్‌ లాంటి వాటిలో చికెన్‌, మటన్‌ కంటే ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి.

పెసరవప్పు, కందిపప్పు..

వచ్చి బఠానీలు, కాలిఫ్లవర్‌, పన్నీర్‌,

గుమ్మడి గింజలు..

పాలు, పెరుగు..

జున్ను

ఈ ఆహార పదార్ధాల వల్ల ప్రోటీన్స్ పొందవచ్చు అని నిపుణులు చేతున్నారు.