ఉప్పు ఎక్కువగా తినడం వల్ల కలిగే అనర్ధాలు..
బీపీ పెరుగుతుంది.
కిడ్నీ సమస్యలు వస్తాయి.
కీళ్ల నెప్పులు వస్తాయి.
వాంతులు, వికారం, కళ్ళు తిరుగుతాయి.
శరీరం వాపులకు గురవుతుంది.
ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది.
పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది.
శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది.
గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి