ఎండు ద్రాక్షతో ఎన్నో లాభాలు..
విరివివిగా లభించే ఎండు ద్రాక్షతో ఎన్నో లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ లాభాలేంటంటే..
ఇందులోని ఐరన్ రక్తహీనతకు చెక్ పెడుతుంది
చర్మం నిగనిగలాడేలా చేస్తుంది
నల్ల ఎండు ద్రాక్షలోని క్యాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతాయి
రక్తపోటు అదుపులో ఉంటుంది
పళ్లు పుచ్చిపోకుండా చూసుకుంటుంది
మల బద్ధకాన్ని నివారిస్తుంది
ఛాతీలో మంటను తగ్గిస్తుంది
నెలసరి నొప్పి తగ్గిస్తుంది.
ఇక్కడ క్లిక్ చేయండి..