ఈ పండ్లను తింటే మెరిసే చర్మం ఖాయం.. మేకప్ కూడా అవసర్లేదు..
స్త్రీపురుష బేధం లేకుండా అందరూ మెరిసే చర్మం కోరకుంటారు.
అలాంటివారు కనిపించిన ప్రతీ కాస్మటిక్‌ని ఉపయోగిస్తుంటారు.
కానీ వాటికి బదులుగా కొన్ని రకాల పండ్లను తీసుకుంటే చాలు. మెరిసే చర్మం మీ సొంతం.
యాపిల్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు మీ చర్మాన్ని మెరిసేలా చేయగలవు.
కీరాదోసలోని బీ1 విటమిన్ మీ చర్మంపై నిర్జీవ కణాలను తొలగించి మెరిసేలా చేస్తుంది.
ఉసిరి ఇమ్యూనిటీని పెంచడంతో పాటు మీ చర్మానికి గ్లోనెస్‌ని ఇస్తుంది.
పుచ్చకాయలోని పోషకాలు మెరిసే చర్మానికి ఉపయోగకరంగా ఉంటాయి.
విటమిన్ సీ ఎక్కువగా లభించే నారింజ, నిమ్మ పండ్లు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.
ఇక్కడ క్లిక్ చేయండి..