మైక్రోవేవ్‌లో మళ్లీ పెట్టకూడని ఆహారాలివే.. పెడితే ప్రాణాలకే ప్రమాదం..
అన్నం
మైక్రోవేవ్‌లో అన్నం పెడితే ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్ తలెత్తుతుంది. ఇది ఒక రకమైన ఫుడ్ పాయిజనింగ్.
బ్రోకలీ
బ్రోకలీని మైక్రోవేవ్‌లో వేడి చేస్తే అది దానిలోని దాదాపు 97 శాతాలు పోషకాలు కోల్పోతాయి.
మిర్చి
మిరపకాయలను మైక్రోవేవ్‌లో వేడి చేయడం వల్ల అందులోని కారంగా ఉండే క్యాప్సైసిన్ ఆవిరైపోతుంది.
కాఫీ
కాఫీని మైక్రోవేవ్‌లో వేస్తే అది వాసనను కోల్పోవడంతో పాటు రుచి లేకుండా అవుతుంది.
బంగాళదుంపలు
బంగాళాదుంపలను మైక్రోవేవ్‌లో వేడి చేసినప్పుడు అవి ఫుడ్ పాయిజనింగ్‌కి దారితీసే బోటులిజంకి దారితీస్తాయి.
గుడ్లు
ఉడికించిన గుడ్లను మళ్లీ మైక్రోవేవ్‌లో వేడి చేస్తే అందులోని పచ్చసొన పేలిపోయే ప్రమాదం ఉంది.
చికెన్
చికెన్‌ని కూడా మైక్రోవేవ్‌లో వేడి చేయకూడదు. ఇలా చేస్తే అది ఫుడ్ పాయిజనింగ్‌కి కారణంగా మారగలదు.
ప్రాసెస్‌డ్ మాంసం
ప్రాసెస్‌డ్ మాంసం అధిక రసాయనాలు, ప్రిజర్వేటివ్‌లను కలిగి ఉన్నందున.. మైక్రోవేవ్‌తో వేడి చేస్తే ఆరోగ్యానికి హనీకరంగా మారతాయి.
బీట్‌రూట్
బీట్‌రూట్‌ల్లో నైట్రేట్‌లు పుష్కలంగా ఉన్నందున వాటిని వేడి చేసినప్పుడు నైట్రోసమైన్‌లుగా మారుతాయి. ఇవి క్యాన్సర్ కారకంగా పనిచేస్తాయి.
ఆకు కూరలు
మైక్రోవేవ్‌లో ఆకు కూరలను మళ్లీ వేడి చేసినప్పుడు వాటిలోని నైట్రేట్‌లు నైట్రోసమైన్‌లుగా మారి క్యాన్సర్‌కు కారణం అవుతాయి.
ఇక్కడ క్లిక్ చేయండి..