మెదడుకు మేత ఈ ఆరోగ్యం..
మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారం తీసుకోవాలి..
ఫ్యాటీ ఫిష్ మెదడుకు మేలు చేస్తుంది
సన్ ఫ్లవర్ సీడ్స్ తీసుకోవాలి
ఆహారంలో పసుపు భాగం చేసుకోవాలి
డార్క్ చాక్లెట్‌లో ఉండే ఆక్సిడెంట్‌లు మెదడుకు ఉపయోగపడతాయి
సిట్రస్ అధికకంగా ఉండే నారింజ తీసుకోవాలి
తేనెలోని ఫ్రక్టోజ్ బ్రెయిన్‌ను యాక్టివ్ చేస్తుంది
టమాటలోని ఆక్సిడెంట్ మెదడు కణజాలాల్ని ఫ్రీరాడికల్ డ్యామేజ్ నుంచి కాపాడతాయి
రోజుకో గుడ్డు తినాలి
ఈ విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యం విషయంలో నిపుణుల సూచనలు పాటించడమే ఉత్తమం..
ఇక్కడ క్లిక్ చేయండి..