నిత్యం అలసటగా ఉంటోందా.? ఇవి తినండి.
నిత్యం అలసటగా ఉంటే బీ12 లోపం ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి వారు ఈ ఫుడ్ తీసుకోవాలి.
పుట్టగొడుగులు తినాలి
నిత్యం ఒక గుడ్డు తీసుకోవాలి
పాలు, పాల పధార్థాలు తీసుకోవాలి
చేపలను ఆహారంలో భాగం చేసుకోవాలి
పీతలను తినాలి
రొయ్యలు క్రమం తప్పకుండా తినాలి
మాంసం తీసుకోవాలి
తృణధాన్యాలను అలవాటు చేసుకోవాలి
జున్నును తీసుకోవాలి
ఇక్కడ క్లిక్ చేయండి..