ఖాళీ కడుపుతో ఇవి తింటున్నారా.? జాగ్రత్త సుమీ..
ఖాళీ కడుపుతో కొన్నింటిని తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ అవేంటంటే..
టీ, కాఫీలు తాగకూడదు
సిట్రస్ పండ్లను తీసుకోకూడదు
కారంగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి
మెగ్నీషియం ఎక్కువగా ఉండే అరటి పండు
కూల్ డ్రింక్స్ జోలికి వెళ్లొద్దు
ఆమ్లం ఎక్కువగా ఉండే టమాటలకు దూరంగా ఉండాలి
పెరుగులాంటి పులియబెట్టిన ఉత్పత్తులు
ఇక్కడ క్లిక్ చేయండి..